మురిపించే రాగమా
కవ్వించే గానమా
కన్నీరు తుడిచే ఆప్యాయమా
కలవర పరిచే కావ్యమా
వీడిపోని బంధమా
కరిగిపోని అనుబంధమా..
నీవు ఎవరో తెలుపమా
తెలిపి దరిచేరుమా..
Wednesday, April 28, 2010
Tuesday, March 23, 2010
కన్నీటి బాష ....
Thursday, March 18, 2010
Subscribe to:
Comments (Atom)

