skip to main
|
skip to sidebar
Naa Kavithalu
Tuesday, March 23, 2010
కన్నీటి బాష ....
మనసున
బాధ
కన్నీరుగా మారినప్పుడు
పెదవి దాటి రావల్సిన మాట మూగపోయినప్పుడు
నా కన్నీరుకె బాష వస్తే
నా మనసున బాధ నీ మనసుకి చేర్చేది కాని...
బాష
రాని కన్నీరు ఆవిరి అయ్యిపోయింది
మదిలో
ని మాట మౌనంగా ఉండిపోయింది...
1 comment:
nuthakkis
May 3, 2010 at 9:23 AM
This one is my all time fav!! Keep going Deeps
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Followers
Blog Archive
▼
2010
(4)
►
April
(1)
▼
March
(3)
కన్నీటి బాష ....
స్నేహం అంటే.....
నేస్తమా....
About Me
Sri Chandra
About me...
View my complete profile
This one is my all time fav!! Keep going Deeps
ReplyDelete